


An MOU between KL Intellectual Property Facilitation Center (KLIPFC) supported by MSME and TKRCET (K9) to promote Research at our institute that lead to Patents and incubation centers. Congratulations for the initiative by Department of Information Technology, TKRCET





మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 23వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కళాశాల చైర్మన్ తీగల కృష్ణారెడ్డి గారు, సెక్రటరీ హరినాథ్ రెడ్డి గారు, ట్రెజరర్ అమర్నాథ్ రెడ్డి.

REVON UNMANNED SYSTEMS PVT.LTD INAGURATION BY Shri. Teegala Krishna Reddy Chairman TKRCET